Surprise Me!

Steve Smith,David Warner Come To The Aid Of Australian Bowlers To Combat Virat Kohli Threat

2018-11-27 109 Dailymotion

Steve Smith and David Warner are being quietly eased back into the fold to help their bowlers combat Virat Kohli.
#ViratKohli
#SteveSmith
#DavidWarner
#IndiaVsAustralia2018
#teamindia

ఆస్ట్రేలియా పర్యటన మొదలవకముందే ఆసీస్ జట్టు పన్నిన వ్యూహం ఒకటే. పరుగుల యంత్రం విరాట్‌ని అవుట్ చేసి పరుగులను కట్టడి చేయాలి. ఈ క్రమంలో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని టెస్టుల్లో నిలువరించేందుకు విభిన్న వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా కోహ్లీని తక్కువ పరుగులకే పెవిలియన్‌ పంపించాలని ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఇందుకోసం మాజీ లేదా నిపుణులైన బౌలర్ల సహాయం తీసుకుంటారు.

Buy Now on CodeCanyon