Congress leader and Former Union Minister Sarve Satyanarayana said that some people are spreading fasle allegations on Nandamuri Suhasini.
#TelanganaElections2018
#SarveSatyanarayana
#NandamuriSuhasini
#tdp
#harikrishna

తనకు ఓటు వేసి గెలిపిస్తే నిత్యం కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని చెప్పారు. కూకట్‌పల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం మేనిఫెస్టో వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హాజరయ్యారు.