Surprise Me!

India Vs Australia 2018 : Shikhar Dhawan Says On Test Snub 'I Was A Bit Sad But Have Moved On'

2018-11-28 1 Dailymotion

Shikhar Dhawan had a flying start to his Test career in 2013. Replacing Virender Sehwag in the playing XI, the left-handed batsman batted with a similar attacking style as that of Sehwag and raced to his maiden Test century on debut in just 85 balls. <br /> <br /> <br />2013వ సంవత్సరం వీరేందర్ సెహ్వాగ్ స్థానంలో టెస్టు ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన శిఖర్ ధావన్ అదే స్థాయిలో ఆడి ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. టెస్టుల్లో ధావన్ ఫామ్ కేవలం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆ క్రమేపీ టెస్టు క్రికెట్‌లో ఫామ్‌ను క్రమంగా కోల్పోతూ వచ్చాడు. అరంగ్రేట మ్యాచ్‌లోనే 85 బంతులకి సెంచరీ పూర్తి చేసిన ధావన్.. ఒకే ఇన్నింగ్స్‌లో 187బంతుకి 174 పరుగులు చేశాడు.

Buy Now on CodeCanyon