India vs Australia is one of the most anticipated contests in Cricket. These two goliaths of the cricketing world have gone head-to-head on multiple occasions and will face each other again starting today in a 4 match test series.
#rohithsharma
#prithvishaw
#klrahul
#aronfinch
#usmankhawaja
#IndiavsAustralia2018

డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ టెస్టు సిరిస్ పలువురి ఆటగాళ్ల కెరీర్‌కు నిర్దేశం కానుంది. అందుకు కారణం ఇటీవలే కాలంలో ఆయా ఆటగాళ్లు పేలవ ప్రదర్శనను కనబరుస్తుండటమే.