Many leaders form parties are in trails for jumping to other parties. ex minister and sitting TDP Mla Ravela Kishore Babu joining in Janasena.
#TelanganaElections2018
#tdp
#congress
#janasena
#RavelaKishoreBabu

ఎన్నికలు సమీపిస్తున్ వేళ..ఏపిలో అధికార పార్టీ నుండి వలసలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీని ఫిరాయింపుల తో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది. కేంద్రపై యుద్దం పేరుతో బిజెపిని ప్రజలకు దూరం చేయటం లో కొంత వరకు సక్సెస అయింది. ఇక, రాజకీయంగా పై చేయి సాధించేందుకు టిడిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో..ఆ పార్టీ నుండి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీ అధికారంలో ఉండటంతో ఇప్పటి వరకు గుంభనంగా ఉన్న అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.