Nee Kosam is an upcoming Telugu film featuring actors Aravind Reddy, Shubhangi Pant & Ajith Radharam in the lead roles under Teertha Sai Productions Banner.. here is the Nee Kosam Teaser.
అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారాం హీరోహీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ''నీ కోసం''. లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీతో అవినాష్ కోకటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక నీ కోసం టీజర్ మీకోసం.
#NeeKosam
#NeeKosamTeaser
#AravindReddy
#ShubhangiPant