Vijayendra Prasad gives hint about RRR story. Rajamouli directing this movie.
#RRR
#rajamouli
#ntr
#ramcharan
#VijayendraPrasad
#tollywood

దర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న రూపొందిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్ర విశేషాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి విషయం లీక్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్తపడుతోంది. రాజమౌళి మరో సంచలనానికి తెర తీశారంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.