Mahakutami manifesto touches administration, employment, agriculture, education, healthcare, the cultural sector and industries.
కాంగ్రెస్, తెలుగు దేశం, టీజేఎస్, సీపీఐల కూటమి ఉమ్మడి మేనిఫెస్టోగా రూపొందించిన సీఎంపీని అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 8 పేజీలతో ప్రచురించిన ఈ మేనిఫెస్టో పుస్తకానికి ‘పీపుల్స్ ఫ్రంట్ ఉద్యమ ఆకాంక్షల ఎజెండా’ అనే శీర్షిక పెట్టారు.
#TelanganaElections2018
#TelanganaAssemblyElections
#MahakutamiManifesto
#TRSManifesto
#kcr