Surprise Me!

India vs Australia 2018,1st Test : Rohit Sharma Will Play First Test Against Australia

2018-12-04 362 Dailymotion

Rohit Sharma hasn't played a Test match for over a year but the right-handed batsman might be given a chance right in the first Test of the series against Australia that starts on December 6.
#viratkohli
#indiavsaustralia2018
#1stTest
#bumra
#rahane
#5KeyPlayers
#kuldeepyadav
#shami

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. అడిలైడ్ వేదికగా గురువారం నుంచి జరగనున్న తొలి టెస్టులో ఆడేందుకు భారత టెస్టు జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మకి మార్గం సుగుమమైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఆఖరిగా టెస్టులు ఆడిన రోహిత్ శర్మ.. పేలవ ఫామ్‌ కారణంగా ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. రాణిస్తాడని భావించినా అంతగా ఆకట్టుకోలేకపోవడంతో టెస్టులకు దూరమైయ్యాడు.

Buy Now on CodeCanyon