Surprise Me!

Telangana Elections 2018 Live Updates : Allu Arjun Cast His Vote at Booth no. 152 in Jubilee Hills

2018-12-07 168 Dailymotion

Telangana assembly elections: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats. Actor Allu Arjun stands in a queue to cast his vote at booth no. 152 in Jubilee Hills, Hyderabad.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అల్లు అర్జున్‌ చెప్పారు. ఓటు వేయడం ఎంతో ముఖ్యమని, ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఇది ఓటర్ల రోజు అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం పది గంటల వరకు తెలంగాణలో 11 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#AlluArjun
#polling
#EVM
#VVPAT

Buy Now on CodeCanyon