Surprise Me!

India vs Australia 2nd Test : Virat Kohli An "Excitable Character" Says Darren Lehmann | Oneindia

2018-12-21 82 Dailymotion

Darren Lehmann also said that Virat Kohli enjoys his challenges and always wants to win.
#ViratKohli
#IndiavsAustralia2018
#2ndTest
#bumrah
#rohithsharma
#mohammadshami
#DarrenLehmann
#Perth

సిరీస్ కసితో ఎదురుచూస్తున్న జట్లు మైదానంలో హోరాహోరీగా పోరాడుతున్నాయి ఆసీస్-భారత్‌లు. ఇదే నేపథ్యంలో పెర్త్ వేదికగా ఇరు జట్ల కెప్టెన్‌లు ఆవేశంగా కనిపించారు. ఉత్సాహవంతంగా కనిపిస్తూ.. పరస్పర ఉద్రేకాలు చూపించుకునే పరిస్థితి నెలకొంది. అగ్రజట్లలో తొలి స్థానంలో కొనసాగుతున్న భారత్‌ను గెలిపించాలనే కసిలో కోహ్లీ తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే విరాట్‌పై విమర్శలతో పాటు ప్రశంసలు కురుస్తున్నాయి.

Buy Now on CodeCanyon