Surprise Me!

Prema Katha Chitram 2 Trailer

2018-12-22 179 Dailymotion

Prema Katha Chitram 2 is an upcoming Telugu movie directed by Hari Kishan. Produced by R. Sudarshan Reddy under RPA Creations, Prema Katha Chitram 2 movie features Sumanth Ashwin and Nandita Swetha in the lead role.
“ప్రేమ కథా చిత్రమ్ 2” ప్రేమ‌ కథా చిత్ర‌మ్ కి సీక్వెల్ గా వ‌స్తున్న చిత్రం యెక్క టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. ఈచిత్రంతో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌,సిద్ధి ఇద్నాని లు జంట‌గా న‌టిస్తున్నారు. ఈ టీజ‌ర్ లో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌ ని ఆకట్టుకున్న నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా తన పెర్‌ఫార్మెన్స్ చూపించింది.
#PremaKathaChitram2Trailer
#SumanthAshwin
#NanditaSwetha
#ప్రేమకథాచిత్రమ్2
#HariKishan

Buy Now on CodeCanyon