Afghani bowler Rashid Khan spun the Adelaide Strikers to victory against the Sydney Thunder on Monday night just hours after the demise of his father the man Rashid labelled the most important person in my life

ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ తండ్రి మరణ వార్త తెలిసి కూడా తన ఆటను కొనసాగించి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో రషీద్ ఖాన్
అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా సోమవారం అడిలైడ్ స్ట్రైకర్స్-సిడ్నీ థండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా, ఆదివారం రషీద్‌ఖాన్ తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదకరమైన వార్త తెలిసినా కూడా రషీద్ మాత్రం మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.
#RashidKhan
#AdelaideStrikers
#sidneythunders
#Afghanibowler
#BBLmatch