History doesn't matter to him, asserts India skipper Virat Kohli but says winning a maiden Test series in Australia at the SCG would "definitely be big" because that's where the transition started for the team under his captaincy.
#ViratKohli
#JaspritBumrah
#IndiavsAustralia2018
#4thTest
#umeshyadav
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney

రికార్డులు బద్దలు కొట్టడానికో లేక చరిత్ర సృష్టించడానికో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడటం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా గురువారం ప్రారంభమయింది.
దీంతో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకూ ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ నెగ్గిన దాఖలాలు లేవు. దీంతో తొలి సారిగా ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకోవాలని విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఊవిళ్లూరుతోంది.