Comedian Prudhvi Raj about supporting YSRCP. And he told that he wants to do good things for people. and also he gave strong counter to Kamma caste people.
ఏపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పృథ్వి మీడియాలో తన వాయిస్ పెంచారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై విమర్శలు చేస్తూ తనదైనశైలిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సామాజిక వర్గం అనే విషయం పై తనదైన శైలి లో స్పందించారు.
#ComedianPrudhviRaj
#Kammacaste
#ysrcp
#ysjagan
#2019elections