India's history-making cricket team was showered with gushing praise by former players with batting great Sunil Gavaskar slamming criticism that the triumph came against a weakened Australian team.
#IndiavsAustralia
#SuniGavaskar
#teamindiarevengedance
#viratkohli
#KuldeepYadav
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీసేన సాధించిన చారిత్రక విజయాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్న విమర్శలను మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తిప్పికొట్టాడు. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై నిషేధం పడకుండా ఉండి ఉంటే.. ఈ టెస్టు సిరిస్‌లో పరిస్థితులు మరో రకంగా ఉండేవని కొందరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.