The cricket-obsessed nation now looks set to witness yet another biopic on a cricketer’s life. Telugu actor Nani is all set to portray a cricketer’s character in his next outing titled Jersey.
#Jersey
#NaturalStarNani
#RamanLamba
#starcricketer
#biopic
#msdhoni

ప్రస్తుతం భారత్‌లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురి సినీ, రాజకీయ, క్రీడాకారుల బయోపిక్స్ విడుదలై విజయం సాధించిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అజహరుద్దీన్, మేరీకోమ్, మిల్కా సింగ్ తదితరుల బయోపిక్‌లు అభిమానుల ప్రేక్షకాధరణ పొందిన సంగతి తెలిసిందే.