Surprise Me!

రజనీకాంత్ క్రేజ్... ‘పేట’ రిలీజ్ సందర్భంగా థియేటర్లో అభిమాని వివాహం!

2019-01-10 390 Dailymotion

తమిళనాడులో రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో విడుదల రోజును ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. వివిధ రూపాల్లో తమ అభిమానం ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా 'పేట' రిలీజ్ సందర్భంగా ఓ ఫ్యాన్ ఏకంగా తన వివాహాన్నే థియేటర్లో జరుపుకోవడం చర్చనీయాంశం అయింది. చెన్నైలోని ఉడ్‌లాండ్ థియేటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

Buy Now on CodeCanyon