Surprise Me!

Vinaya Vidheya Rama Public Talk

2019-01-11 3 Dailymotion

Watch Vinaya Vidheya Rama Public Response Here. Mega Power star Ram Charan's Vinaya Vidheya Rama release in theatres Friday. Ram Charan is back as the angry person in the movie.
రాంచరణ్ రంగస్థలం లాంటి భారీ విజయం తర్వాత నటించిన చిత్రం కావడంతో వినయ విధేయ రామ అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికి తోడు దేవిశ్రీ అందించిన సంగీతం.. రాంచరణ్, కైరా అద్వానీ స్టెప్పులు ఫ్యాన్స్ ని ఆకర్షించే విధంగా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా నేడు ఈ చిత్రం విడుదలయ్యింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. ఇక ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దాం!
#VinayaVidheyaRamaPublicTalk
#VVRPublicTalk
#VinayaVidheyaRamaReview
#RamCharan
#KiaraAdvani

Buy Now on CodeCanyon