Surprise Me!

Ravi Shastri Says "Have Seen Sachin Get Angry But Not MS Dhoni | Oneindia Telugu

2019-01-19 152 Dailymotion

MS Dhoni, who was panned by critics for 51 off 96 balls in the first ODI against Australia, showed glimpses of his golden days by anchoring India to a series win with unbeaten knocks of 55 and 87 in the next two.
#MSDhoni
#viratkohli
#RaviShastri
#SachinTendulkar
#indiavsaustralia
#teamindiacaptain

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని... భారత క్రికెట్‌ దిగ్గజాల్లో ఒకడిగా నిలుస్తాడని రవిశాస్త్రి కొనియాడాడు. ఓ ఆస్ట్రేలియా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ధోని గురించి రవిశాస్త్రి మాట్లాడతూ "అతనో దిగ్గజం. గొప్ప క్రికెటర్ల జాబితాలో నిలిచిపోతాడు. ఆటలో కొనసాగుతున్న కాలంలో సచిన్‌లో కోపాన్ని చూశా. కానీ, ధోనిలో ఇంతవరకు అలాంటిదేమీ కనిపించలేదు" అని అన్నాడు.

Buy Now on CodeCanyon