Surprise Me!

India vs New Zealand,2nd ODI : రోహిత్-ధావన్ జోడీ దెబ్బకు సచిన్-సెహ్వాగ్ రికార్డు బద్దలు

2019-01-26 292 Dailymotion

India vs New Zealand,2nd ODI:Rohit Sharma and Shikhar Dhawan blasted a century opening stand as India posted 324 for four batting first in the second one-day international at Mount Maunganui on Saturday,India Post 324/4 Vs New Zealand At Bay Oval.
#IndiavsNewZealand2ndODI
#MSDhoni
#ViratKohli
#RohithSharma
#ShikharDhavan
#KedarJadav
#cricket
#teamindia

మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన రెండో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ అరుదైన రికార్డుని నెలకొల్పారు. న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్ (66) జోడీ తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

Buy Now on CodeCanyon