India are unbeaten in the last 16 ODIs that Kedar Jadhav has played in. It began on October 25 in 2017 when India defeated New Zealand by 6 wickets in Pune.
#IndiaVsNewZealand3rd ODI
#HardikPandya
#KaneWilliamson
#ViratKohli
#HardikPandyaStunningCatch
#msdhoni
#Shikhardhavan
#kedarjadav
#cricket
#teamindia

ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ భారత వన్డే జట్టులో ఉంటే విజయమే! ఇది మాజీ క్రికెటర్లు, లేదా అభిమానులు అన్న మాటలు కాదు. గత రెండేళ్లుగా కేదార్ జాదవ్ జట్టులో ఉంటే టీమిండియా నమోదు చేసిన రికార్డుల ఆధారంగా వెల్లడైంది.
టీమిండియా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ బ్యాట్‌తో సెంచరీలు సాధించడం లేదు, అలా అని బంతితోనూ ఎక్కువ వికెట్లు తీసింది లేదు. అయితే అతడు తుది జట్టులో ఉంటే మాత్రం ఎలా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనేదేగా మీ అనుమానం.