Surprise Me!

India Vs New Zealand : Ross Taylor Says 3-0 Loss tough To Swallow But India Far Better Side

2019-01-29 196 Dailymotion

India Vs New Zealand:New Zealand batsman Ross Taylor Monday said losing three matches in a row was a bitter pill to swallow but admitted his team could not match all-round prowess of a far superior India.
#IndiaVsNewZealand3rdODI
#RossTaylor
#ViratKohli
#msdhoni
#HardikPandya
#KaneWilliamson
#HardikPandyaStunningCatch
#Shikhardhavan
#kedarjadav
#cricket
#teamindia

టీమిండియా చేతిలో 3-0తో ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ అన్నాడు. సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరిస్ విజయం.

Buy Now on CodeCanyon