CPS Employees Chalo Assembly created tension on Prakasam Barriage. AP govt appoint a committee for resolve this issue with discussions of CPS employees leaders.
#CPSEmployees
#Dharna
#Assembly
#Apgovt
#Vijayawada
#Prakasam Barriage

కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ను నిరసిస్తూ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తం గా సీపియస్ ఉద్యోగులు ఎంతో కాలంగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన సాగిస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశం పై అధ్యయనానికి మాజీ సీయస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.