Surprise Me!

#Chiranjeevi152: Did Ramcharan Gave Rs 2 Cr Cash & Shares to Koratala Siva? | Filmibeat Telugu

2019-02-05 937 Dailymotion

Ram Charan has decide to bankroll the next upcoming film of his father Megastar Chiranjeevi, which will be directed by Koratala Siva.
#Chiranjeevi152
#chiranjeevi
#koratalasiva
#ramcharan
#syeraanarasimhareddy

బ్లాక్ బస్టర్ హిట్స్ తో అతడి రేంజే మారిపోయింది. తనదైన శైలిలో సందేశాన్ని, కమర్షియల్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేస్తూ మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని డైరెక్ట్ చేసిన కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి కొరటాల శివ, చిరంజీవి చిత్రం ఇప్పటికే మొదలై ఉండాలి.కానీ సైరా చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా ఉండడంతో ఆలస్యం అవుతోంది. మెగాస్టార్ కు సరిపడే ఓ సందేశాత్మక కథతో కొరటాల సిద్ధంగా ఉన్నాడు. కొరటాల శివ తన పరిధిలో అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. వరుసగా మూడవ సారి మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరంజీవి చిత్రాన్ని నిర్మించనుండడం విశేషం. సైరా పూర్తయితే రాంచరణ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Buy Now on CodeCanyon