Surprise Me!

India vs New zealand : Team India Target 220 Runs

2019-02-06 1 Dailymotion

New Zealand's huge target was set in the first T20 against India, who took 4-1 with one-day series against Kiwis. New Zee Land batsmen seafort was able to score a massive 220 run.
#india
#newzealand
#rohitsharma
#kanewilliamson
#teamindia
#shikhardhawan
#hardikpandya
#rishabhpant
#msdhoni
#colinmunro

కివీస్ గడ్డపై వన్డే సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకున్న టీమిండియాకు తొలి టీ20లో న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ టిమ్ సీఫర్ట్ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

Buy Now on CodeCanyon