Fielding restrictions in the first six Powerplay overs is challenging for any bowler but according to Krunal Pandya, it was the middle overs that proved costly during India's 80-run loss to New Zealand in the first T20 International.
#IndiavsNewZealand1stT20I
#KrunalPandya
#MSDhoni
#rohithsharma
#DineshKarthikcatch
#Hardikpandya
#Krunalpandya
#cricket
#teamindia

పవర్‌ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులివ్వడం వల్లే టీమిండియా ఓటమి పాలైందని ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ "అవును, 220 పరుగుల విజయ లక్ష్యం అంత సులభం కాదు. ముందు మేం పవర్‌ప్లే, ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చాం. అలాంటప్పుడు పిచ్‌తో సంబంధం ఉండదు. పరుగుల ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. కివీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది" అని అన్నాడు.