AP Assembly Election 2019:Know detailed information on Nandikotkur Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Nandikotkur.
#APAssemblyElection2019
#NandikotkurAssemblyConstituency
#Isaiah
#LabbiVenkataswamy
#ysrcp
#tdp

1. కర్నూల్ జిల్లా లో గల నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం.. 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా నందికొట్కూరు రూపాంతరం చెందింది. ఆత్మకూరు నిమోజకవర్గం నుండి పాములపాడు, కొత్తపల్లె మండలాలు నందికొట్కూరు నియోజకవర్గంలో చేరాయి. గతంలో బైరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోటగా ఉండేది.