AP Assembly Election 2019:Know detailed information on Panyam Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Panyam.
#APAssemblyElection2019
#PanyamAssemblyConstituency
#GowruCharithaReddy
#KatasaniRamabhupalReddy
#ErasuPrathapReddy
#ysrcp
#tdp

(కర్నూలు జిల్లా)
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. ఓర్వకల్లు..కల్లూరు మండలాలు పూర్తిగా పాణ్యం నియోజకవర్గంలో చేరా యి. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇక్కడి నుండి జరిగిన ఉప ఎన్నికల్లోనే పోటీ చేసి ముఖ్య మంత్రి పీఠం అధిరోహించారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా రేణుకా చౌదరి పోటీ చేసారు. ఇక్కడ కాటసాని కుటుంబం ఎంతో కాలంగా పట్టు సాధించింది.