AP Assembly Election 2019:Know detailed information on Pattikonda Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Pattikonda.
#APAssemblyElection2019
#PattikondaAssemblyConstituency
#K.E.Krishnamurthy
#KotlaHariChakrapaniReddy
#ysrcp
#tdp

1. ఇప్పుడు మనం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం..2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్టగిరి మండలాలు పత్తికొండ నియోజకవర్గంలో కలిసాయి. తుగ్గిలి మండలం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరింది. ఇక, పత్తి కొండ నియోజకవర్గంలో కెఇ కుటుంబం..ఎస్వీ సుబ్బారెడ్డి కుటుంబాలు అనేక పర్యాయాలు గెలుస్తూ వచ్చాయి.