AP Assembly Election 2019:Know detailed information on Mantralayam Assembly Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Mantralayam.
#APAssemblyElection2019
#MantralayamAssemblyConstituency
#YBalanagiReddy
#PThikkareddy
#ysrcp
#tdp

1. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మంత్రాలయం కొత్తగా ఏర్పాటైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి మండలాలతో పాటుగా ఆదోని సెగ్మెంట్ నుండి కౌతాళం మండలాలన్ని కలిసి ఈ మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. గతంలో ఆదోని నియోజకవర్గంగా ఉన్న ఆ ప్రాంతం..2009 నుండి మంత్రాలయం నియోజకవర్గంగా మారింది.