Surprise Me!

India Vs Australia 2019,T20I : 'Umesh Yadav Is A National Villain' Natigens Trolling In Twitter

2019-02-25 289 Dailymotion

India lost the first T20 International against Australia by 3 wickets when Umesh Yadav conceded 14 runs in the last over in Vizag.
#IndiaVsAustralia2019T20I
#UmeshYadav
#Viratkohli
#MSDhoni
#Yuzvendrachahal
#cricket
#teamindia

టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌పై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రెండు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి భారత బౌలర్ ఉమేశ్‌ యాదవే కారణమని అభిమానులు మండిపడుతున్నారు.

Buy Now on CodeCanyon