Surprise Me!

దెబ్బకు దెబ్బ .. పాక్ పై భారత్ మెరుపు దాడి.. 300 మంది ఉగ్రవాదులు మృతి !

2019-02-26 1 Dailymotion

ఈ నెల 14న పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతిగా మారి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు
మరనిచిచారు. అప్పటి నుండి భారతీయులందరూ పాక్ కు సరైన బుడ్డి చెప్పాలని, ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ రోజు ప్రతి భారతీయుడు గర్వపడుతూ సేల్యుల్ట్ చేస్తాడు. ఎందుకంటె పుల్వామా ఉగ్రదాడికి భారత్ ఈ రోజు ప్రతీకారం తీర్చుకుంది. ప్ప్రతీకర చర్యలు చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.
#Balakot
#IndianAirForce
#Mirage2000
#pulwamatragedy
#pak
#vijaygokhale
#PMNarendra
#indianarmy

Buy Now on CodeCanyon