Surprise Me!

IPL 2019 : Women's IPL Exhibition Games Likely During Playoffs : BCCI Official

2019-02-26 226 Dailymotion

The women's T20 exhibition matches, which will be staged during the Indian Premier League (IPL), is once again likely to be slotted during the playoffs as that remains the only window available for these games.
#ipl
#bcci
#ipl2019
#womenscricket
#smritimandhana
#harmanpreetkaur
#crickett20
#exhibitionmatches
#playoffs

ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా మహిళల టీ20 ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే, ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లకను లీగ్‌ ప్లే ఆఫ్స్‌ దశలో మాత్రమే వీటిని నిర్వహించే అవకాశముందని బీసీసీఐ వెల్లడించింది.ఈ మ్యాచ్‌లను వీలైనంత ఎక్కువ మంది చూసేందుకు రాత్రి 7 గంటలకు జరిగేలా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2018లో సూపర్‌ నోవాస్-ట్రెయిల్‌ బ్లేజర్స్‌ మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌ను మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించగా వాంఖడే మైదానం మొత్తం ఖాళీగా కనిపించింది.

Buy Now on CodeCanyon