Mahesh Babu's Maharshi has allegedly been destruction. As per leaked story, Allari Naresh is playing Mahesh Babu's friend and the story will take a new turn after the life less of Allari Naresh.
#Maharshi
#MaheshBabu
#AllariNaresh
#dilraju
#poojahegde
#maharshimoviestory
#aswinidutt
#tollywood

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రానికి సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో రకరకాలు కథలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఏ కథ తీసుకున్న అందులో కామన్ పాయింట్ అల్లరి నరేష్ పాత్ర చనిపోవడం గమనార్హం. అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ ఫ్రెండ్ పాత్రలో నరేష్ కనిపించబోతున్నారు. నరేష్ పోషిస్తున్న పాత్ర మరణం తర్వాత కథలో ఊహించని మలుపు తిరుగుతుందని, సినిమాలో మెయిట్ ట్విస్ట్ అదే అని టాక్.