Jos Buttler and Eoin Morgan bludgeoned scintillating centuries as England hit a record 24 sixes to post their third-highest one-day international total against West Indies in Grenada.
#josbuttler
#eoinmorgan
#jonnybairstow
#jasonholder
#england
#windies
#devendrabishoo
#joeroot
#4thodi

వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్స్‌ల మోత మోగించారు. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చక్కటి శుభారంభాన్నిచ్చారు.