India played five bowlers in the second T20 international against Australia which included two all-rounders. Sanjay Manjrekar and Aakash Chopra have questioned India's team selection for the match.
#IndiaVsAustralia2ndT20I
#SanjayManjrekar
#AakashChopra
#IndiaVsAustralia1stODI
#viratkohli
#msdhoni
#cricket
#teamindia

బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో రెండు టీ20ల సిరిస్‌ను 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(72 నాటౌట్) దూకుడుతో టీమిండియాకు భారీ స్కోరు సాధించినప్పటికీ... గ్లెన్ మ్యాక్స్‌వెల్ (113 నాటౌట్) సెంచరీకి ముందు భారీ లక్ష్యం కూడా చిన్నపోయింది.