Surprise Me!

IPL 2019 : Steve Smith Returns To The Nets After Elbow Surgery

2019-03-01 220 Dailymotion

courtesy:steve_smith49/Insta

After serving a year-long ,the former Australia skipper becomes eligible for international selection again on March 29.
#SteveSmith
#IPL2019
#Australiaskipper
#smithandwarner
#BangladeshPremierLeague
#cricket

మోచేతి గాయం సర్జరీ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తొలిసారి నెట్ ప్రాక్టీస్‌కు హాజరయ్యాడు. గత జనవరిలో మోచేతి గాయం కారణంగా బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)నుంచి స్టీవ్ స్మిత్ అర్థాంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే. వీరిపై విధించిన నిషేధం మార్చి 29వ తేదీతో పూర్తి అవుతుంది. దీంతో అప్పటి నుంచి వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు అర్హులు. తాజాగా మోచేతి సర్జరీ తర్వాత తొలిసారి స్టీవ్ స్మిత్ గురువారం సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. తన నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ "నా తొలి నెట్ సెషన్, చాలా సంతోషంగా ఉంది. మోచేతి గాయం ఫీలింగ్ బాగుంది" అని కామెంట్ పెట్టాడు.

Buy Now on CodeCanyon