మహేష్ బాబు కోసం '' జనగణమన '' అనే టైటిల్ ని ఎప్పుడో రిజిస్టర్ చేయించాడు దర్శకులు పూరి జగన్నాద్ అయితే పూరి కి వరుస ఫెయిల్యూర్స్ రావడంతో మహేష్ బాబు అతడితో సినిమా చేయడానికి నిరాకరించాడు . కట్ చేస్తే భారత్ - పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జనగణమన చిత్రం కోసం రాసుకున్న డైలాగ్ '' డచ్ ,ఫ్రెంచ్ ,బ్రిటీష్ ఎప్పుడూ ఎవడెవడో ఆక్రమించుకోవడమేనా?ఆ పని మనమెందుకు చేయడం లేదు ? ఎప్పుడు ఈ ఇండియన్స్ మీద పడిపోతారో అని భయపడుతూ చావాలి . STRENGTH LIES IN ATTACK, NOT IN DEFFENCE ని వదిలాడు పూరి అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .

#Maheshbabu #PuriJagannadh

డైలాగ్ బాగుంది కానీ మహేష్ ఛాన్స్ ఇస్తాడా ? | Mahesh babu | Puri Jagannadh - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/