Shankar looked set for his maiden ODI fifty. However, his innings was cut short in unfortunate fashion as he was run out at non-striker's end.
#IndiaVsAustralia2019
#indvsaus2ndODI
#MSDhoni
#ViratKohli
#vijayshankar
#mohammedshami
#ambatirayudu
#kedarjadav
#rohithsharma
#cricket
#teamindia

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో విజయ్ శంకర్(46; 41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అనూహ్య రీతిలో రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. స్ట్రైకింగ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడిన స్ట్రైట్ డ్రైవ్‌కి విజయ్ శంకర్ రనౌట్‌గా వెనుదిరిగాడు.