Nani's film Jersey to have two climaxes.. The team reveals the truth.
#Jersey
#NaturalStarNani
#shraddhasrinath
#gowtamtinnanuri
#dilraju
#trivikramsrinivas
#tollywood

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం జెర్సీ. మళ్ళిరావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని ఈ చిత్రంలో క్రికెటర్ పాత్రలో నటిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు అర్జున్. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేసాయి. విభిన్నమైన కథతో వస్తున్న జెర్సీ చిత్రంపై నాని ఆశలు పెట్టుకుని ఉన్నాడు. జెర్సీ చిత్రం ఏప్రిల్ లో విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ పాటలు విడుదలచేస్తూ ప్రచుర కార్యక్రమాలు ప్రారంభించింది. జెర్సీ చిత్ర క్లైమాక్స్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.