Ravindra Jadeja and MS Dhoni combined to pull off a stunning run out to send back Glenn Maxwell in India vs Australia 3rd ODI in Ranchi on Friday.
#indiavsaustralia3rdODI
#MSDhoni
#viratkohli
#RavindraJadeja
#yuzvendrachahal
#kuldeepyadav
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వికెట్ల వెనుక ఎంత చురుగ్గా వ్యవహరిస్తుంటాడో మనందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంగీకరించింది. ధోని వికెట్ల వెనుక ఉన్నప్పుడు ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్ అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించింది.