Indian bowlers were taken to the cleaners on a dewy evening in Mohali on Sunday as Australia gunned down a 359-run target in a 700-plus runfest in the fourth ODI of the ongoing five-match series.
#IndiaVsAustralia4thODI
#ViratKohli
#shikhardhavan
#rohithsharma
#klrahul
#rishabpanth
#cricket
#teamindia

మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.