India had a brilliant chance to wrap the ODI series after taking a 2-0 lead but the home side slipped at Ranchi and Mohali to squander the advantage. Now, it is a final match shootout at the Ferozeshah Kotla on Wednesday
#indiavsaustralia
#australiainindia2019
#bharatarun
#teamindia
#cricket
#viratkohli
#msdhoni
#rishabpanth
#shikardhawan
vijayshanker

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ పర్యటన ముగింపు దశకు చేరుకుంది. భారత్‌లో సుదీర్ఘ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఈ సిరిస్‌లో బుధవారం చివరి మ్యాచ్ ఆడబోతోంది. తొలుత జరిగిన రెండు టీ20ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాత జరిగిన వన్డే సిరిస్‌లో తడబడింది. తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా ఆ తర్వాత అనూహ్యాంగా పుంజుకుని రెండు వన్డేల్లో విజయం సాధించింది.