YS Vivekananda Reddy PA complaint to Police. He expressed doubt in Viveka's darkness.
#YSVivekanandaReddy
#YSjagan
#ysrcp
#ysrajasekharreddy
#APElection2019
#loksabhaelection2019

వైయస్ వివేకానందరెడ్డి మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా తొలుత గుండెపోటు తో మరణించారని భావించారు. అఇయతే, ఆయన తల పై గాయం ఉండటం..బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉండటం తో ఆయన మృతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో..పోలీసులకు ఫిర్యాదు చేసారు.