Minister Narayana Assets is higher than jagan assets. Nagababu assets value of 41 cr. PVP assets value of 347 cr. in nominat ions contesting candidates announced their assets details.
#ysjagan
#narayana
#chandrababunaidu
#nagababu
#pvp
#kesineninani
#apelections2019
#tdp
#ysrcp

ఎన్నికల వేళ రాజకీయ నేతల ఆస్తుల చిట్టాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు.. వైసిపి అధినేత జగన్ ఆస్తుల వివరాల మీదే చర్చ జరిగింది. అయితే, తాజాగా నామినేషన్ల దాఖలు సమయంలో ఆస్తు లు..అప్పుల వివరాలను అభ్యర్దులు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు జగన్ ఆస్తుల పైనే టిడిపి నేతలు ఎక్కువగా స్పం దిస్తూ వస్తున్నారు. అయితే, తాజా లెక్కల ప్రకారం జగన్ ఆస్తుల కంటే..మంత్రి నారాయణ ఆస్తుల విలువ రెట్టింపు స్థాయి లో ఉంది.