MAA President Naresh Speech At MAA New Executive Committee Oath Taking Ceremony
#SPBalasubramanyam
#superstarkrishna
#maa
#naresh
#kotasrinivasarao
#rajashekar
#jeevitha
#hema
#vijayanirmala
#tollywood

శుక్రవారం రోజు మా అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం ఏర్పడింది.మా సోసియేషన్ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో నరేష్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు. జీవిత, హేమ, రాజశేఖర్, ఇతర ప్రముఖులు కూడా మా సోసియేషన్ లో వారి భాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, ఎస్.పి.బాలు,జయసుధ అతిధులుగా హాజరయ్యారు