Surprise Me!

Hema Fires On Naresh At MAA New Executive Committee Oath Taking Ceremony

2019-03-23 523 Dailymotion

Watch MAA President Naresh Rude Behavior With Actress Hema.Hema Fires On Naresh at MAA New Executive Committee Oath Taking Ceremony
#MAA
#Naresh
#hema
#SPBalasubramanyam
#superstarkrishna
#kotasrinivasarao
#rajashekar
#jeevitha
#hema
#vijayanirmala
#tollywood

శుక్రవారం రోజు మా అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం ఏర్పడింది.మా సోసియేషన్ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో నరేష్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు. జీవిత, హేమ, రాజశేఖర్, ఇతర ప్రముఖులు కూడా మా సోసియేషన్ లో వారి భాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, ఎస్.పి.బాలు,జయసుధ అతిధులుగా హాజరయ్యారు.వేదికపై జీవిత మాట్లాడక హేమ మాట్లాడాలని భావించింది. కానీ ఆమె చేతి నుంచి నరేష్ మైక్ లాగేసుకుని వద్దు అని వాదించాడు.

Buy Now on CodeCanyon