YCP Chief Jagan election campaign to day in Tadipatri in Anantapur dist. This constituency belongs to senior leader JC brothers. No Jagan tour in Tadipatri became more interest in Political circles.
#ysjagan
#ysrcp
#apassemblyelection2019
#jcbrothers
#anantapuram
#andhrapradesh
#tdp

ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న తాడిపత్రి లో ఈసారి జేసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి సీటు కేటాయించారు. ఇక, వైసిపి నుండి కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కుమారులు ప్రచార బాధ్యతలను స్వీకరించారు. ఇక, ఎన్నికల వేళ జేసి కీలక అనుచరులు జగన్ సమక్షంలో వైసిపి లో చేరుతున్నారు.