Cricketer Ravichandran Ashwin has requested Prime Minister Narendra Modi to allow cricketers playing the Indian Premier League (IPL) to cast their votes wherever they are playing matches.
#ipl2019
#ravichandranashwin
#tweet
#narendramodi
#kingsxipunjab
#rajasthanroyals
#Jaipu
#ajinkyarahane
#steavsmith

ఐపీఎల్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. మార్చి 23న ఐపీఎల్ 2109 సీజన్ ప్రారంభం కావడంతో క్రికెటర్లంతా ఈ క్యాష్ రిచ్ టోర్నీలో బిజీ బిజీగా ఉన్నారు.మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లు భారత్‌లోని అనేక నగరాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. తాజా ఐపీఎల్ సీజన్‌లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.